Friday, September 6, 2024

Paris Olympics | రోడ్ సైక్లింగ్‌లో ఆస్ట్రేలియాకు స్వర్ణం!

ఆస్ట్రేలియా సైక్లిస్ట్ గ్రేస్ బ్రౌన్ తన మొదటి ట్రయల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈరోజు జరిగిన మ‌హిళ‌ల‌ రోడ్ సైక్లింగ్ పోటీలో గ్రేస్ బ్రౌన్ స్వర్ణం సాధించింది. ఆమె 1 నిమిషం 31.59 సెకన్లతో 32.4 కి.మీ వ్యక్తిగత టైమ్ ట్రయల్‌ను గెలుచుకుంది. ఇక‌ క్లోయ్ డైగర్ట్ కాంస్యం, అన్నా హెండర్సన్ రజతం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement