టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో గ్రూప్ ఏలోని పాకిస్థాన్ – ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
జట్ల వివరాలు :
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం (సి), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్, అబ్బాస్ అఫ్రిది.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్ (సి), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెన్ వైట్.