హైదరాబాద్ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యాలయం కీలక ప్రకటన చేసింది. జై మహాభారత్ పార్టీని వీహెచ్ పీ ఖండించింది. జై మహాభారత్ పార్టీ పేరుతో పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని.. ఇలాంటి వారిని ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపాలన్నారు. వీళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వీహెచ్ పీ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement