Friday, October 18, 2024

J&K | ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా !

జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి జ‌రిగిన‌ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి అధికారంలోకి వ‌చ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement