పారిస్ ఒలింపిక్స్ మూడో రోజైన ఆదివారం నాడు భారత క్రీడాకారులు వివిధ అంశాలలో పోటీ పడుతున్నారు.. ఆ వివరాలు మీకోసం ..
బ్యాడ్మింటన్ :
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి
షూటింగ్ :
10మీ ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ (ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) – మధ్యాహ్నం 12:45 నుంచి
10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ – మధ్యాహ్నం 1 గంటలకు
10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా) – మధ్యాహ్నం 2:45 నుంచి
10మీ ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ – మధ్యాహ్నం 3:30 నుంచి
ఆర్చరీ …
మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకితా భకత్, భజన్ కౌర్) – మధ్యాహ్నం 1 గంటలకు
మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్ – సాయంత్రం 5:45 నుంచి
మహిళల జట్టు సెమీఫైనల్స్ – 7:17 PM నుంచి
మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్ – రాత్రి 8:18 నుంచి
మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ – రాత్రి 8:41 నుంచి
రోయింగ్ :
పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజెస్ (బల్రాజ్ పన్వార్) – 1: 06 PM
టేబుల్ టెన్నిస్ :
పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 64 – మధ్యాహ్నం 1:30 నుంచి
బాక్సింగ్ :
పురుషుల 51 కేజీలు (అమిత్ పంఘల్) రౌండ్ ఆఫ్ 32 – మధ్యాహ్నం 2:30 నుంచి
మహిళల 50 కేజీల (నిఖత్ జరీన్) రౌండ్ ఆఫ్ 32 – 4:06 PM నుంచి
పురుషుల 71 కేజీ (నిశాంత్ దేవ్) రౌండ్ ఆఫ్ 32 – 3:02 PM నుంచి
స్విమ్మింగ్ :
పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్) – మధ్యాహ్నం 2:30 నుంచి
మహిళల 200మీ ఫ్రీస్టైల్ హీట్స్ (దినిధి దేశింగు) – మధ్యాహ్నం 2:30 నుంచి
పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్స్ – 1:02 AM నుంచి
మహిళల 200మీ ఫ్రీస్టైల్ సెమీఫైనల్స్ – 1:20 AM నుంచి
టెన్నిస్ 1వ రౌండ్ మ్యాచ్‌లు :
పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్) పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) – మధ్యాహ్నం 3:30 నుంచి.