ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది… గోల్డ్ మెడల్ కోసం నేడు కుస్తీ ఫైనల్ పోటీలో దిగాల్సిన వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేశారు..మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరిన వినేశ్ ఫోగట్ సెమీస్ లో పోటీ అనంతరం ఆమె వెయిట్ చూశారు.. అందులో నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాముల క్కువగా ఉందని తేలింది.. దీంతో ఆమెను పోటీకి అనర్హురాలిగా ఒలింపిక్స్ కమిటీ ప్రకటించింది.. దీంతో వినేశ్ ఫోగట్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది..
- Advertisement -