అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియాగురువారం తక్కువ రేంజి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.దీంతో దక్షిణ కొరియా,జపాన్ ప్రాంతాలు దద్దరిల్లాయి.ఈ ప్రయోగాన్ని అమెరికా,జపాన్ దక్షిణ కొరియా ఖండిచాయి.ఎనిమదిరోజుల వ్యవధిలో ఉత్తర కొరియా ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇది రెండవసారి.తమ దేశానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియా,జపాన్‌లను అమెరికా రెచ్చగొడుతోందనీ,ఇలాంటి ధోరణులు కొనసాగితే ఇంకా తీవ్రమైనరీతిలో సమాధానమిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.కొరియా ద్వీపకల్పంలో అమెరికా జోక్యాన్ని సహించమని ఉత్తర కొరియా అధికార ప్రతినిధి హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement