Friday, November 22, 2024

No Relief Salary People – కేంద్ర బడ్జెట్ లో పన్ను జీవులకు నిరాశ ..

ఈ బడ్జెట్ లో పన్ను జీవులకు నిరాశ మిగిలింది.. కొత్త పన్ను విధానంలో కేవలం స్వల్ప మార్పులు మాత్రమే చేసింది. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా.. రూ.3-7 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్.. రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను.. రూ.10-12 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్.. రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను.. రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్.. కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా

కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement