Tuesday, October 8, 2024

Nirmala Sitaraman – కేంద్ర బడ్జెట్ హైలెట్స్ ఇవే ..

ఎపికి కేటాయింపులు

రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం
భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు

రూ.26 వేల కోట్లుతో బిహార్‌లో నూతన హైవేలు, వంతెనల నిర్మాణం
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు
500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన
వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక
ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక
అసోంలో వరద నివారణ, నియంత్రణకు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సాయం
హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింలో ప్రకృతి బీభత్సాలకు సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు
టూరిజం అభివృద్ధి కింద గయాలోని విష్ణుపాద, బుద్ధగయలోని మహబోధి ఆలయాలకు ప్రపంచస్థాయి అభివృద్ధి
కాశీ విశ్వనాథ కారిడార్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి
రాజగృహ ప్రత్యేక అభివృద్ధికి నిధులు
సప్తర్షి ఉష్ణకుండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశోధనలకు నిధులు అందుబాటు
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి వెంచర్‌ క్యాపిటల్‌ కింద రూ.వెయ్యి కోట్లు
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

నిరుద్యోగుల కోసం మూడు పథకాలు

• ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
• ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
• సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
• గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
• 210 లక్షల మంది యువతకు లబ్ధి
• ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
• వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
• వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
• దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
• అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
• మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్

కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు
వ్యక్తిగత ఆదామ పన్ను విధానంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం.. దాని ప్రకారం సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా.. రూ.3-7 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్.. రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను.. రూ.10-12 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్.. రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను.. రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్.. కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా

- Advertisement -

కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను

బడ్జెట్‌లో ఊరట.. ఇవి తగ్గనున్నాయి

తగ్గనున్న బంగారం, వెండి ధరలు
సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
ఎక్స్‌రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు
25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

క్యాన్సర్‌ రోగులకు ఊరట

క్యాన్సర్‌ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
మొబైల్‌ ఫోన్లపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు
ప్లాటినమ్‌పై 6.4 శాతానికి కుదింపు
అంకురాలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం
అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు
వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగివున్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలి.. లేకుంటే కఠిన చర్యలు
గతేడాది రికార్డు స్థాయిలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు

కస్టమ్స్‌ సుంకాల్లో మార్పులు
ఆదాయపన్ను చెల్లింపుదార్లులో మూడింటా రెండొంతుల మంది కొత్త విధానంలోకి వచ్చారు
కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
నూతన పింఛన్‌ విధానంలో త్వరలో మార్పులు
సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక
ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక
అసోంలో వరద నివారణ, నియంత్రణకు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సాయం
హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింలో ప్రకృతి బీభత్సాలకు సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు
టూరిజం అభివృద్ధి కింద గయాలోని విష్ణుపాద, బుద్ధగయలోని మహబోధి ఆలయాలకు ప్రపంచస్థాయి అభివృద్ధి
కాశీ విశ్వనాథ కారిడార్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి
రాజగృహ ప్రత్యేక అభివృద్ధికి నిధులు
సప్తర్షి ఉష్ణకుండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశోధనలకు నిధులు అందుబాటు
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి వెంచర్‌ క్యాపిటల్‌ కింద రూ.వెయ్యి కోట్లు
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement