రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ పారిస్ ఒలింపిక్స్ 2024ను అద్భుత విజయంతో ప్రారంభించింది. ఆదివారం, జరిగిన రౌండ్ ఆఫ్ 32లో జర్మనీకి చెందిన మాక్సీ కరీనా క్లోట్జర్‌కు గట్టి పోటీనిచ్చిన జరీన్ 5-0తో ఓడించింది. దీంతో ఒలింపిక్స్ మహిళల 50 కిలోల ప్రిక్వార్టర్‌ఫైనల్ (రౌండ్ ఆఫ్ 16)లోకి ప్రవేశించింది. నిఖత్ జరీన్ తన తర్వాతి మ్యాచ్ ఆగస్ట్ 1న (గురువారం) చైనాకు చెందిన వూ యుతో తలపడనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement