నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్ర ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెద్ద ఎత్తున గ్రీటింగ్స్ అందాయి. 2023వ సంవత్సరం సందర్భంగా రెడ్కో ఛైర్మన్ వై సతీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి కూడా మంత్రిని కలిసి గ్రీటింగ్స్ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో ఎర్రబెల్లిని కలిసిన వారు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement