Saturday, June 29, 2024

EC | ఎన్నికల వేళ కొత్త రూల్స్…

దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాల‌ని ప్ర‌క‌టించింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారానికి 48 గంటల ముందు సువిధ అనే యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతి వస్తుందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement