Monday, September 16, 2024

New Delhi – రాహుల్‌తో ఫాక్స్‌కాన్ చైర్మన్ మాటామంతి…

ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ అంత‌కుముందు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిస్టర్ యంగ్ లియూని కలవడం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచంలో సాంకేతిక ఆవిష్కరణల భవిష్యత్తుపై చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌కాన్ సంస్థ భారత్‌లో ఆపిల్ ఐఫోన్‌ల కాంట్రాక్ట్ తయారీదారు. అయితే కంపెనీ తన ఐఫోన్ ఉత్పత్తి పరిధిని విస్తరించే ప్రక్రియలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement