బాక్సింగ్‌లో ఫైనల్స్‌లో ఇంగ్లిష్ ప్లేయర్ డెమీ-జేడ్‌ను 5-0 తేడాతో ఓడించిన భారత స్టార్ నితూ గంగాస్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మినిమమ్ వెయిట్ విభాగంలో (45-48 కి.మీ) భారత బాక్సర్ నీతూ భారత్‌కు 14వ బంగారు పతకాన్ని అందించింది.
అంతకుముందు, బాక్సింగ్ పోటీలో, సాగర్ అహ్లావత్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+92 కేజీలు) విభాగంలో ఫైనల్‌లోకి ప్రవేశించగా, పురుషుల 67 కేజీల విభాగంలో రోహిత్ టోకాస్ తన సెమీఫైనల్ బౌట్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.