మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీహార్ లోని కెవిపి కాలనీలో నికిత అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాల నుంచి నీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ తనకు సీటు రాలేదు. ఇంట్లో వాళ్లు చదువు వద్దు పెళ్లి చేసుకో అని బెదిరించడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు అలా చేసుకోవడంతో తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చదువు వద్దు పెళ్లి చేస్తాం అని చెప్పాము.. అంతమాత్రాన ఇలా చేస్తుంది అని అను కోలేదు అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. నికిత డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement