ఆంధ్ర ప్రదేశ్ కొత్త ఎస్ ఈసీ గా మాజీ సీఎస్ నీలం సాహ్నిని నియమించారు. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జివో జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెలాఖరుతో నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో ఈ పదవికి రాజీనామా చేసి ఎస్ఈసీ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.
బ్రేకింగ్…ఏపీ ఎస్ఈసి గా నీలం సాహ్ని
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement