టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో గ్రూప్-డిలో ఉన్న నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఆర్నోస్ వేల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 8 గంటలకు టాస్ వేశారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుని బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
జట్ల వివరాలు :
నెదర్లాండ్స్ : మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, విక్రమ్‌జిత్ సింగ్, స్కాట్ ఎడ్వర్డ్స్ (సి డబ్ల్యుకె), బాస్ డి లీడే, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్, వివియన్ కింగ్మా.
బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (సి), లిట్టన్ దాస్ (వికెట్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా రియాద్, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.