Saturday, December 28, 2024

TG | చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా !

చర్లపల్లిలో నిర్మించిన కొత్త రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రేపు (28న‌) రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించాల్సి ఉండ‌గా… వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement