Wednesday, November 20, 2024

నాసా అద్భుతమైన ఫొటోలు.. 30 ఏళ్లలో మొదటిసారి

ముప్పై సంవత్సరాల్లో ఇప్పటి వరకు నాసా టెలిస్కోప్‌ మిలియన్ల కొద్దీ చిత్రాలను ఫొటోలను తీసి ఉంటుంది. ఎన్నో అద్భుతఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చి ఉంటుంది. అయితే, అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసా ఇటీవల షేర్‌ చేసిన వాల్‌పూల్‌ గెలాక్సీ ఫొటోలు మాత్రం నెటిజన్లను కళ్లు తిప్పుకోనీయడం లేదు. అమెరికా నేషనల్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్బినిస్ట్రేషన్‌ (నాసా)ట్విట్టర్‌లో గెలాక్సీ ఎం51 (వాల్‌పూల్‌ గెలాక్సీ) ఛాయా చిత్రాలను పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు అద్భుతమని ప్రశంసిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement