తమ వివాహబంధానికి 18ఏళ్లని తెలిపారు సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత.ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మేం తీసుకున్న అత్యుత్తమ నిర్ణయానికి 18ఏళ్లు పూర్తయ్యాయి. మహేష్ బాబుకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మహేష్‌తో కలిసి ఉన్న పాత ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక మహేష్ బాబు ‘మా ప్రయాణానికి 18 సంవత్సరాలు. మనం ఎప్పటికి ఇలాగే కొనసాగాలి. వార్షికోత్సవ శుభాకాంక్షలు నమ్రత శిరోద్కర్’ అంటూ నమ్రతతో కలిసి ఉన్న పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ జంటకు పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పెళ్లి రోజును విదేశాల్లో సెలబ్రెట్ చేసుకుంటున్నారు.సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతలు వివాహా బంధంలోకి అడుగుపెట్టి 18ఏళ్లయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement