Sunday, November 24, 2024

చై- సామ్ విడాకులపై నాగార్జున ఏం అన్నారంటే..

టాలీవుడ్ కపుల్ నాగచైతన్య- సమంత విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. సమంత చైతన్య విడిపోవడం బాధాకరం అని అన్నారు. భార్య భర్తల మధ్య జరిగినవి వ్యక్తిగతం, అంతర్గత వ్యవహారం చెప్పారు. సమంత, చైతు ఇద్దరూ తనకు ఇష్టమని… ఇద్దరూ బాగుండాలని, ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. తమ కుటుంబంతో సమంత గడిపిన రోజులన్నీ తీపి గుర్తులేనని, ఆమె ఎప్పటికీ తమ మనసుల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు నాగార్జున.

కాగా, నాగచైతన్య, సమంత విడాకులు అభిమానులకు షాక్ కి గురి చేశాయి. తామిద్దరం విడిపోతున్నట్లు ఈ లవ్ కపుల్ సొషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 

ఇది కూడా చదవండిః బిగ్ బ్రేకింగ్ః సమంత-నాగచైతన్య విడాకులు

Advertisement

తాజా వార్తలు

Advertisement