టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కేకే తన లేఖలో పేర్కొన్నారు. తాను ఈ సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్కు ముందే తెలిపినట్లు కేకే పేర్కొన్నారు. అయితే మీడియాపై, వాక్ స్వాతంత్ర్యంపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపడమే కేకే రాజీనామాకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీ కేశవరావు
Advertisement
తాజా వార్తలు
Advertisement