Friday, January 10, 2025

Modi | పారిస్ కు ప్రధాని.. ఫిబ్రవరిలో టూర్ !

ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెల, ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరగనున్న ఏఐ సదస్సుకు మోదీ హాజరుకానున్నారు.

ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ‘ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే ‘ఏఐ సదస్సు’ ప్రపంచ శక్తుల మధ్య చర్చలకు వేదిక కానుంది. అమెరికా, చైనా, భారత్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ సదస్సుకు హాజరవుతాయని మాక్రాన్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement