గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దగ్ధం ఘటన ఆధారంగా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా రూపొందింది. కాగా, ఈ సినిమాపై సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ”నిజం బయటపడుతోంది.. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. కల్పిత కథలు ఒక నిర్దిష్ట కాలానికి పరిమితం అవుతాయి. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి!” అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు ప్రధాని ఈ విధంగా స్పందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement