Saturday, September 21, 2024

Modi | “ఎక్స్” లోనూ ఆయనే నెంబర్ వన్…

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త మైలురాయిని నెలకొల్పారు. 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో X (ట్విట్టర్)లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న గ్లోబల్ లీడర్‌గా ఆయ‌న స‌రికొత్త రికార్డును సాధించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (38.1 మిలియన్ల ఫాలోవర్స్), దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ (11.2 మిలియన్ ఫాలోవర్స్), పోప్ ఫ్రాన్సిస్ (18.5 మిలియన్ ఫాలోవర్స్) సహా ప్రపంచ నాయకులను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ ఫాలోవర్ల సంఖ్య అధిగమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement