Wednesday, November 27, 2024

Modi-Donald Trump: ట్రంప్ న‌కు మోదీ అభినంద‌న‌లు

న్యూ ఢిల్లీ – అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి కోసం, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పని చేద్దామని పేర్కొన్నారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement