నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదిలా ఉంటే .. మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా కసరత్తు సాగింది. ఆర్ఎస్ఎస్ నేతలుకూడా పాల్గొన్నారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి వర్గం కూర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లు సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి పదవులపై మిత్రపక్షాల అధినేతలకు బీజేపీ అగ్ర నాయకత్వం సమాచారం ఇచ్చింది. మొత్తం 52 మందితో కూడిన కేంద్ర మంత్రుల జాబితా విడుదలైంది. జనసేనకు ఒక్క మంత్రి కూడా పదవి దక్కలేదు..
52 మంది కేంద్ర మంత్రులు..
- అమిత్ షా – బీజేపీ
- రాజ్నాథ్ సింగ్ – బీజేపీ
- నితిన్ గడ్కరీ – బీజేపీ
- జ్యోతిరాదిత్య సింధియా – బీజేపీ
- శివరాజ్ సింగ్ చౌహాన్ – బీజేపీ
- పీయూష్ గోయల్ – బీజేపీ
- రక్షా ఖడ్సే – బీజేపీ
- జితేంద్ర సింగ్ – బీజేపీ
- రావ్ ఇంద్రజీత్ సింగ్ – బీజేపీ
- మనోహర్ లాల్ ఖట్టర్ – బీజేపీ
- మన్సుఖ్ మాండవియా – బీజేపీ
- అశ్విని వైష్ణవ్ – బీజేపీ
- శంతను ఠాకూర్ – బీజేపీ
- జి కిషన్ రెడ్డి – బీజేపీ
- హర్దీప్ సింగ్ పూరి – బీజేపీ
- బండి సంజయ్ – బీజేపీ
- శోభా కరందాజే – బీజేపీ
- రవ్నీత్ సింగ్ బిట్టు – బీజేపీ
- బిఎల్ వర్మ – బీజేపీ
- కిరణ్ రిజిజు – బీజేపీ
- అర్జున్ రామ్ మేఘవాల్ – బీజేపీ
- రవ్నీత్ సింగ్ బిట్టు – బీజేపీ
- సర్బానంద సోనోవాల్ – బీజేపీ
- శోభా కరంద్లజే – బీజేపీ
- శ్రీపాద్ నాయక్ – బీజేపీ
- ప్రహ్లాద్ జోషి – బీజేపీ
- నిర్మలా సీతారామన్ – బీజేపీ
- త్యానంద రాయ్ – బీజేపీ
- కృష్ణపాల్ గుర్జర్ – బీజేపీ
- సిఆర్ పాటిల్ – బీజేపీ
- పంకజ్ చౌదరి – బీజేపీ
- సురేష్ గోపి – బీజేపీ
- సావిత్రి ఠాకూర్ బీజేపీ – బీజేపీ
- గిరిరాజ్ సింగ్ – బీజేపీ
- గజేంద్ర సింగ్ షెకావత్ – బీజేపీ
- మురళీధర్ మొహల్ – బీజేపీ
- అజయ్ తమ్గా – బీజేపీ
- ధర్మేంద్ర ప్రధాన్ – బీజేపీ
- హర్ష్ మల్హోత్రా – బీజేపీ
- బిఎల్ వర్మ – బీజేపీ
- ప్రతాప్ రావ్ జాదవ్ – శివసేన (షిండే వర్గం)
- రామ్నాథ్ ఠాకూర్ – JDU
- లాలన్ సింగ్ – JDU
- మోహన్ నాయుడు – TDP
- పి చంద్రశేఖర్ పెమ్మసాని – TDP
- చిరాగ్ పాశ్వాన్ – LJP(R)
- జితన్ రామ్ మాంఝి – హెచ్.ఎ.ఎం.
- జయంత్ చౌదరి – RLD
- అనుప్రియా పటేల్ – అప్నా దళ్(లు)
- చంద్ర ప్రకాష్ (జార్ఖండ్) – ఆజ్సు
- హెబ్డి కుమార స్వామి – JD(S)
- రాందాస్ అథవాలే – RPI