మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పంచాయతీ సీఎం జగన్ వరకు వెళ్లింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిన్నెల్లితో మాట్లాడి బుజ్జగించారు. అనంతరం ఆయన పిన్నెల్లిని సీఎం వద్దకు తీసుకువచ్చారు. మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలపై సీఎం జగన్ పిన్నెల్లి చర్చించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement