శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి… దాంతో సీఎంకు జిల్లాకు చెందిన మంత్రులు, స్పీకర్, శాసనసభ్యులు హెలిపాడ్ వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతన దంపతులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement