మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెట్టుబడుల కోసం అమెరికా, కొరియా పర్యటన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement