బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణారెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. బాలకృష్ణారెడ్డికి అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి… మీరంతా ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినట్లు వారికి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement