Friday, November 22, 2024

Breaking :వ్యాట్ ని త‌గ్గించేదే లే..మంత్రి ‘కొడాలి నాని’

పెట్రోల్ ధ‌ర‌ల‌పై మంత్రి కొడాలి నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాట్ ఎట్టి ప‌రిస్థితుల్లో త‌గ్గించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. మేమెందుకు మా ఆదాయాన్ని కోల్పోవాల‌ని ప్ర‌శ్నించారు. కేంద్ర‌మే పెట్రోల్ రేట్ల‌ని త‌గ్గించాల‌న్నారు. పెట్రోల్,డీజిల్ ధ‌ర‌ల‌పై వ్యాట్ త‌గ్గించేది లేద‌న్నారు. మ‌రోప‌క్క టిడిపి ఏపీలో పెట్ర‌లో..డీజిల్ వ్యాట్ ను త‌గ్గించాల‌ని నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర, పంచుమ‌ర్తి అనురాధ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement