మేఘాలయ శాసన సభ ఎన్నికల్లో పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం ఏ పార్టీకి మ్యాజిక్ 31 సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.. గతంలో బిజెపితో కలిసి అధికారం పంచుకున్న ఎన్ పి పి ఈసారి ఒంటరిగా పోటీ చేసింది.. ఇప్పటి వరకు ఈ పార్టీ 25న స్థానాలలో అధీక్యంలో ఉంది.. ఇక బిజెపి ఎన్‌పీపీ 25, బీజేపీ 8, యూడీపీ 5, టీఎంసీ 11, కాంగ్రెస్ 7, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు టీఎంసీ గట్టి ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ గెలవాల్సిన స్థానాలలో తృణమూల్ అభ్యర్ధులు హస్తం ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ అధికారం ఆశలు గల్లంతయ్యాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement