మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు ఆయ్యారు. . ఉపాసనకు అపోలో హాస్పిటల్స్ లో నేటి తెల్లవారు ఝామున పండంటి. ఆడబిడ్డ కు జన్మ ఇచ్చింధి. మెగా ఇంట లక్ష్మి దేవి అడుగు పెట్టడంతో చిరంజీవి కుటుంబ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాంచరణ్,, ఉపాసన దంపతుల కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు