మెడికో ప్రీతి ఇక లేదు.. ఐదు రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా బతకలేదు. ప్రీతిని బతికించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు డాక్టర్లు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందారు. ఇవాళ మరోసారి ప్రీతి హెల్త్ కండిషన్‌పై నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.. అయితే.. రాత్రి 9.10 నిమిషాలకు బ్రెయిన్ డెడ్‌తో ప్రీతి చనిపోయిందని ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Big Breaking | మెడికో ప్రీతి ఇక లేదు.. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిందన్న డాక్టర్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement