భారస హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కౌశిక్ రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు.