ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల (మంగళవారం) జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాదించింది. ఆఫ్ఘాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 ఓవర్లలో 91 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. మాక్స్వెల్ తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఓటమి నుంచి గెలుపు దిశగా తీసుకెళ్లాడు. 128 బంతుల్లో 201 పరుగులతో డబుల్ సెంచరీ బాదిన మాక్స్వెల్.. ఆష్ఘానిస్తాన్ బౌలర్లను బయపెట్టెలా.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement