Saturday, November 23, 2024

అదిరిపోయే ఆఫర్లతో మ్యాక్స్‌ ఫ్యాషన్స్‌ ఫ్రీడమ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: మ్యాక్స్‌ ఫ్యాషన్స్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రీడమ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా మరెక్కడా లేని విధంగా ఫ్యాషన్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇక్కడ అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. ఆగస్టు 11 నుండి 15 వరకు ఈ ఫెస్టివల్‌ అన్ని మ్యాక్స్‌ షోరూమ్స్‌ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా ఎంపిక శ్రేణిపై 1 కొంటే 1 ఉచితంగా పొందే ఆఫర్‌ ను అందుబాటు-లోకి తీసుకు వచ్చింది. రాయితీ ఆఫర్‌ లతో మీ వార్డ్‌రోబ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంలో థ్రిల్‌ను అనుభవించండి. మీరు మ్యాక్స్‌ ఫ్యాషన్స్‌ ఫ్రీడమ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో లభించే అద్భుతాలను మిస్‌ అవ్వకండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement