ఉత్తర్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement