ఇండోనేషియాను భూకంపలు కుదిపేస్తున్నాయి. తరుచూగా భూకంపాలతో ప్రజలు అతలకుతలం అవుతున్నారు. తాజాగా ఈ ఉదయం మరోసారి ఇండినేషియాలో భూకంపం సంభవించింది.
టలౌడ్ ద్వీపంలో ఉదయం 6.7 తీవ్రతతో భూమి కపించింది. జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) ప్రకారం భూకంపం భూమికి 80 కిలోమీటర్ల లోతులో సంభవించింది.