Friday, November 22, 2024

Hyd: బ్యాంకు సర్వర్లు హ్యాక్ చేసి రూ.5కోట్లు కొట్టేసిన వ్యక్తి అరెస్ట్

బ్యాంకు సర్వర్లు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లను ఢిల్లీ వాసి హ్యాక్ చేసి ఇప్పటి వరకు రూ.5కోట్లు కొట్టేశాడు. హ్యాకర్ ను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.53లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement