కౌలాలంపూర్‌లో జరిగిన “మలేషియా ఓపెన్ సూపర్ 1000” టోర్నమెంట్లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ తడబడింది. సాత్విక్, చిరాగ్‌లు 21-9, 18-21, 17-21 స్కోరుతో చైనాకు చెందిన వాంగ్, లియాంగ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement