Saturday, November 23, 2024

జపాన్ లో భారీ భూకంపం

జపాన్ రాజధాని టోక్యోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైంది. తూర్పు ఇషినోమకికి 34 కిలోమీటర్ల దూరంలో60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ ముప్పుపై తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement