Saturday, October 19, 2024

Madhya Pradesh | బాణాసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు..

మధ్యప్రదేశ్‌లోని మెరెనాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో బాణసంచా ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement