Monday, December 2, 2024

TG | లారీ యాక్సిడెంట్ ఘటన.. బాధిత కుటుంబాలకు సీఎం సంతాపం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్‌ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం సీఎం సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement