(ప్రభన్యూస్): పంజాబ్ CM S.చరణ్ జిత్ సింగ్ చన్నీ ఒక నిర్నయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ పంజాబీని తప్పనిసరి సబ్జెక్ట్‌గా మార్చినట్లు శుక్రవారం తెలిపారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలకు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యాలయాల్లో కూడ పంజాబీ తప్పనిసరి అని చన్నీ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily