వినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ‘ఇన్వోసెల్’ అనే వైద్య చికిత్సా విధానంలో బ్రిటన్కు చెందిన లెస్బియన్ జంట ఎస్టేఫానియా(30), అజారా(27) గత నెలలో మగ పిల్లాడికి జన్మనిచ్చారని, అండం ఫలదీకరణ ఎస్టేఫానియాలో జరుపగా, దాన్ని అజారా 9 నెలలపాటు మోశారని స్థానిక పత్రిక ‘మెట్రో’ వార్తా కథనం పేర్కొన్నది. సహజంగా గర్భం దాల్చడానికి ‘ఇన్వోసెల్’ పద్ధతికి పెద్దగా తేడా లేదని పేర్కొన్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement