Tuesday, October 29, 2024

శ్రీశైలంలో చిరుత పులి కలకలం..

శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చిరుతపులి కనిపించడంతో భక్తులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్ర‌హ‌రీ గోడపై చిరుతపులి కూర్చుని ఉండటాన్ని స్థానికులు, భక్తులు గమనించి వీడియో తీశారు. ఈ విషయమై స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు స్థానిక ప్రజలు, ప్రయాణికులు, భక్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని అటవీశాఖ, దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement