Tuesday, November 26, 2024

లాయర్ల ఫీజులు భారమవుతున్నయ్​.. సామాన్యులకు అందుబాటులో ఉండాలన్న రిజుజు

కక్షిదారుల వద్ద న్యాయవాదులు కేసుకి పది నుంచి 15 లక్షలు వసూలు చేస్తే సామాన్యుల సంగతేమిటని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ జి జు ప్రశ్నించారు. సామాన్యులకు న్యాయం అందుబాటులొ ఉండాలంటే న్యాయవాదుల ఫీజులు అందుబాటులొ ఉండాలని ఆయన విలేకరులతొ మాట్లాడుతూ అన్నారు.

వాడుకలొ లేని 71 చట్టాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లొ రద్దు చేయనున్నట్టు ఆయన చేప్పారు. సుప్రీంకొర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లొ తరచు విమర్శలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపర్చి నట్టేనని ఆయన అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement