నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మృతిచెందడంతో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఉప ఎన్నికల్లో గెలిచేందుకుసిద్ధమవుతున్నారు. ఎలా అయినా మళ్లీ ఈసారి ఆ సీటు గెలవాలని అధికార టీఆర్ఎస్ బావిస్తుంటే కాంగ్రెస్ ,బీజేపీలు కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. కాగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మండలానికి ఒక ఇంచార్జ్ ను ఏర్పాటు చేసింది.
- తిరుమలగిరి – రవీంద్రకుమార్
(దేవరకొండ శాసనసభ్యులు) - అనుముల: కోరుకంటి చందర్
(రామగుండం శాసనసభ్యులు) - పెద్దవూర : బాల్కా సుమన్
(చెన్నూరు శాసనసభ్యులు) - గుర్రంపోడ్ : కంచర్ల భూపాల్ రెడ్డి (నల్లగొండ శాసనసభ్యులు)
- నిడమనూరు : నల్లమోతు భాస్కర్ రావు(మిర్యాలగూడ శాసనసభ్యులు)
- త్రిపురారం : బాణోతు శంకర్ నాయక్ (మహాబుబాబాద్ శాసనసభ్యులు)
- సాగర్ మున్సిపాలిటీ (సీనిల్ రావ్ మేయర్ కరీంనగర్ )
- హాలియా మున్సిపాలిటీ కోనేరు కోనప్ప (రామగుండం శాసనసభ్యులు )
- మాడ్గులపల్లి పల్లి జీవన్ రెడ్డి(ఆర్మూరు)